బాహుబలి టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్
- April 25, 2017
బాహుబలి టూ సినిమా ప్రమోషన్ టూర్ లో భాగంగా చిత్ర యూనిట్ గల్ఫ్ లో పర్యటించింది. సినిమా విడుదల సందర్భంగా టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా దుబాయి కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు రాక్సీ సినిమాస్ ఆవరణలో ప్రేక్షకులని అలరించారు. బాహుబలి టూ సినిమాను గల్ఫ్ లో తెలుగు,హిందీ,తమిళం తోపాటు మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఫార్స్ ఫిలీం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సి.ఈ.ఓ గొల్చిన్ మరియు డిస్ట్రిబ్యూటర్ మను వెల్లడించారు.బాహుబలి టూ సినిమా గల్ఫ్ లో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రంగం సిద్దం చేశాయి.





తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







