కన్నతండ్రినిని చంపిన కుమారునికి మరణశిక్ష
- April 26, 2017జన్మనిచ్చిన తండ్రిని దారుణంగా కత్తితో పొడిచి హతమార్చిన తనయుడికి క్రిమినల్ చాంబర్చే కోర్ట్ అప్పీల్ మరణ శిక్ష విధించింది. అయితే కోర్టు,ముద్దాయి చిన్న పిల్లవాడు కావడంతో ఆ శిక్షను అమలు చేయడానికి లేదా క్షమాభిక్ష ప్రసాదించడానికి లేదా రక్తపరాధ డబ్బును విధించడానికి ఎంచుకోవడానికి చట్టబద్దమైన వయస్సు ఆ నిందితునికి లేనందున మరణశిక్షను రద్దు చేసింది.అపరాధి తన తండ్రి (బాధితుడు) పారిశ్రామిక ప్రాంతం వద్ద తానూ వదిలివేసిన కారుని తెచ్చుకునేందుకు అక్కడ వదిలివేయమని తన తండ్రిని అడిగేడు, అందుకు సరే అన్న ఆ తండ్రి కారులో ఎక్కించుకొని అక్కడకు తీసుకొని వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆ కుమారుడు ఒక్కసారిగా తన తండ్రిపై పదునైన బ్లేడ్ తో గుండెలపై పొడవడంతో బాధితుడు అక్కడక్కడే మృతి చెందాడని కేసు పత్రంలో పేర్కొన్నారు.విచారణ జరుగుతున్న సమయంలో అనుమానితుడి తరుపున న్యాయవాది ముద్దాయి మానసిక వ్యాధి "స్కిజోఫ్రెనియా" ( పిచ్చితనం) లక్షణాలతో బాధపడతున్నట్లు కోర్టుకి నివేదించాడు.బాధితుడు మరణం యాదృచ్చికంగా జరిగినట్లు..తన తండ్రిని చంపేందుకు తగిన కారణమేమి లేదని వివరించారు. న్యాయస్థానం నిందితుని మానసిక ఆరోగ్యం గూర్చి పరిశీలించేందుకు వైద్యపరీక్షకు సూచించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







