దాదా ఫాల్కే అవార్డ్ గ్రహీత విశ్వనాథ్ ను సన్మానించిన పవన్ మరియు త్రివిక్రమ్
- April 26, 2017
భారత దేశం గర్వించ దగ్గ దర్శక దిగ్గజం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారికి 2016 కి గాను కేంద్ర ప్రభుత్వం దాదా ఫాల్కే అవార్డ్ ను ప్రకటించింది. ఈ నేపద్యంలో తెలుగు సినీపరిశ్రమ నటీనటులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. పలువు తమ సోషల్ మీడియా ద్వారా కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలియజేస్తే.. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విశ్వనాథ్ గారివద్దకు వెళ్ళి విశెష్ తెలియజేశారు.. తాజాగా ఈ రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు కె. విశ్వనాథ్ గారిని కలిసి దాదా ఫాల్కే అవార్డ్ ను అందుకోనున్నందుకు తమ శుభాభినందనలు తెలియజేశారు. విశ్వనాథ్ గారికి పూలబోకెలను అందించిన పవన్ త్రివిక్రమ్ శాలువా కప్పి ఆత్మీయ సత్కారం చేశారు.. మే 3 న విశ్వనాథ్ గారు స్వర్ణ కమలం అందుకొన్న సంగతి విధితమే.. కాగా ఈ అవార్డ్ ను విశ్వనాథ్ గారికి ప్రకటించడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తూనే.. ఇప్పటికే ఈ అవార్డ్ ఆలస్యంగా వచ్చింది.. అయినా వచ్చినందుకు ఆనందం అని అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







