దోహాలో విస్తరిస్తోన్న విద్యాసంస్థలు
- October 03, 2015
దోహాలో రోజురోజుకీ విద్యాసంస్థల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా విద్యా సంస్థల్ని నెలకొల్పడానికి, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుపర్చడానికీ పెట్టుబడిదారుల ముందుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం 8 నుంచి 12 కొత్త స్కూల్స్‌ని స్థాపించేందుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ కన్నా ప్రైవేటు స్కూల్స్‌లో చేర్చేందుకు ఖతారీలు ప్రయత్నిస్తుండడంతో విద్యా సంస్థలు ఎక్కువగా రావడానికి కారణంగాచెప్పవచ్చు. ఒక స్కూల్ విజయవంతంగా నడవడానికి అనుభవజ్ఞులైన టీచర్లు ముఖ్యం. అలాగే విద్యా సంస్థను ప్యాషన్‌గా భావించే అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరం. ఈ రెండూ సరిగ్గా కుదిరితేనే ఏ విద్యా సంస్థ అయినా సక్సెస్ అవుతుంది. అందుకే అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యా సంస్థల రాకతో దోహా జనాభా కూడా ప్రతి యేడాదీ అనూహ్య రీతిలో పుంజుకుంటోంది.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







