బరువు తగ్గించే వెజిటేరియన్ సలాడ్లు

- October 03, 2015 , by Maagulf
బరువు తగ్గించే  వెజిటేరియన్ సలాడ్లు

మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నారా? మరి ఈ వెజిటేరియన్ సలాడ్ రిసిపిలను ట్రై చేయండి . వీటిని తయారుచేయడం చాలా సులభం. ముఖ్యంగా సమయం లేనప్పుడు ఇలాంటి వెజిటేరియన్ వంటలు తయారుచేసుకోవచ్చు. ఈ పది ఉత్తమ సలాడ్స్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అయితే సలాడ్స్ తింటూ బరువు తగ్గాలని కోరుకొనే వారు మోయోనైజ్, క్రీమ్ మరియు ఇతర అధిక క్యాలరీలున్న పదార్థాలు సలాడ్స్ కు దూరంగా ఉండాలి . అయితే ఈ వెజిటేరియన్ సలాడ్స్ కు కొద్దిగా మాత్రమే మయోనైజ్ ను లేదా క్రీమ్ ను మాత్రమే వాడటం వల్ల రుచి మరింత పెరుగుతుంది. అదే విధంగా సలాడ్స్ కోసం లోక్యాలరీ డ్రెస్సింగ్ ఉపయోగించడం మంచిది.  త్వరగా బరువు తగ్గడం వల్ల ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఈ సలాడ్స్ బరువు తగ్గేవారికి చాలా ప్రయోజనకరం మరియు చాలా త్వరగా బరువు తగ్గిస్తుంది. ఈ సలాడ్స్ ను భోజనం మరియు డిన్నర్ సమయంలో తీసుకుంటే మరింత మంచిది.ఎందుకంటే ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన వెజిటేబుల్ సలాడ్స్ అన్నింటిలో ఫైబర్, సోడియం, క్యాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉన్నాయి . కాబట్టి, సలాడ్స్ ను మరింత రుచికరంగా, ఇష్టంగా తినడానికి చేసుకోవాలంటే అందులో చికెన్ లేదా టర్కీని (మీరు నాన్ వెజ్ ప్రియులు ఐతే)చేర్చుకోవచ్చు. ఈ రెండు మాంసాహారాలు మీరు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. బెల్ పెప్పర్ సలాడ్. అది మీ అభిరుచిని బట్టి వెజిటేరియన్ లేదానాన్ వెజెటేరియన్ తెలుపుతుంది . ఈ సలాడ్స్ రిసిపికి కావల్సి ముఖ్యమైనటువంటి పదార్థాలు, క్యాబేజ్, బెల్ పెప్పర్ మరియు మోయోనైజ్ . ఈ సలాడ్ రిసిపిని బాగా ఉడికించిన శెనగలతో తయారుచేస్తారు. వీటిని మరింత రుచిగా ఉండటం కోసం, ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిర్చిని మరియు ఉడికించిన బంగాళదుంపలు జోడించి తయారుచేస్తారు . ఈ సలాడ్ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది . మరింత అద్భుతంగా ఉండటానికి కొన్ని మసాలాలను జోడించుకోవచ్చు. కీరదోస సలాడ్ ఆరోగ్యకరం మరియు పొట్ట నింపుతుంది . దీన్ని సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు . ఈ సలాడ్స్ చాలా ఆరోగ్యకరమైనవి మరియు పోషకాలు కలిగినవి మరియు ముఖ్యమైనవి కూడా . లోఫ్యాట్ కలిగిన వీటిని సమ్మర్ వెజిటేబుల్స్ గా మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంటాయి. కేలా సలాడ్ రిసిపి. డైటర్ కోసం ఇది ఒక పాపులర్ రిసిపి మరియు ఎవరైతే ఎక్కువగా హెల్తీ మరియు ప్రొపర్ డైట్ ప్లాన్ చేసుకుంటారో అలాంటి వారు వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . కాబట్టి, గ్రీన్ వెజిటేబుల్స్ తో కలిపి వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో. ఇది ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్వీట్ ఫ్రూట్. టేస్టీ పచ్చిమామిడికాయ సలాడ్, టేస్ట్ బడ్స్ ను మరింత రుచిని అందించడం మాత్రమే కాదు, బరువును కంట్రోల్ చేస్తుంది. రోస్ట్ చేసిన పనీర్ మరియు వెజిటేబుల్స్ తో తీసుకోవడం వల్ల పొట్టనింపుతుంది, పోషకాలను అందిస్తుంది మరియు చాలా తక్కువ క్యాలరీలను కూడా కలిగి ఉంటుంది ఇది చాలా మేలు చేసే సలాడ్ రిసిపి . ఈసలాడ్ రిసిపిని హెల్తీగా తయారుచేయడానికి డిఫెరెంట్ గా మసాలాలను జోడిస్తారు. పైనాపిల్ కుకుంబర్ సలాడ్ తయారుచేయడం చాలా సులభం మరియు ఈ వెజిటేరియన్ సలాడ్ రిసిపిలో కొన్ని వెజిటేబుల్స్ జోడించి తయారుచేసుకోవచ్చు. మరియు దీన్ని చాల తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు ఈ హెల్తీ ట్రీట్ వల్ల బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు . బంగాళదుంపలతో చేసే వంటలు ఇష్టపడని వారంటూ ఉండరు . వీటిని మీరు మీ వంటల్లో జోడించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ఎందుకంటే ఇది రుచిలో మాత్రమే అద్భుతంగా ఉండటం కాదు, ఇది అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది . ఇది లోక్యాలరీ వెయిట్ లాస్ ఫుడ్ . దీన్ని చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు . ఈ సలాడ్ రిసిపి లంచ్ బాక్సులకు కూడా ఆరోగ్యకరమైనదే...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com