మక్కా ఆసుపత్రిలో సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ మృతి
- October 03, 2015
పాతబస్తీ డబీర్‌పూర నివాసి సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ (68) ఆరోగ్యం క్షిణించడంతో మక్కా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో మృతి చెందారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షూకుర్ తెలిపారు. తెల్లవారు జామునా మక్కానగరంలోనే జనాజా నమాజ్ నిర్వహించి స్థానిక స్మశానంలో ఖననం చేశారన్నారు. సెప్టంబర్ 4న తన భార్యతో రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రికు వెళ్లారని, హజ్ ఆరాధనలు పూర్తి చేసుకొని మక్కా నగరంలో వారికి కేటాయించిన వసతి గృహంలో బస చేసినట్లు చెప్పారు. ఈ నెల 16న తిరుగు ప్రయాణం కావాల్సి ఉందని ఒక ప్రకటనలో వివరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







