అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ : ట్రంప్

- April 27, 2017 , by Maagulf
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ : ట్రంప్

ఎట్టి పరిస్థితుల్లో అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.  దీని నిర్మాణం ద్వారా మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణా నిరోధించవచ్చని చెప్పారు.  దాదాపు 3,100 కిలోమీటర్లు గల అమెరికా-మెక్సికో సరిహద్దులో 1600 కిలోమీటర్ల పరిధిలో ఈ గోడ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.  గోడ కట్టేందుకు అనేక ప్రాంతాల్లో సాధ్యం కాకపోవడంతో 1600 కి.మీ మేర నిర్మించనున్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com