కుక్క మాంసం గూర్చి సోషల్ మీడియాలో ఫిర్యాదు
- April 28, 2017
మస్కట్ : ఇబ్రాలోని ఆహారం కల్తీ కాబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రాంతీయ పురపాలక మరియు నీటి వనరుల మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది, కుక్క మాంసంతో కూడిన పాత్రాలతి ఉన్న ముగ్గురు వ్యక్తుల చిత్రాలు నకిలీవిగా తేల్చింది. సోషల్ మీడియాలోని ఒక నివేదిక ప్రకారం ఉత్తర శార్కియాలోని ఒక రెస్టారెంట్ లో వంటకాలలో కుక్క మాంసాన్ని వండిన కారణంగా అక్కడ ఆహారం విషప్రయోగంకు గురికావడంతో ముగ్గురు కార్మికులు అరెస్టు చేసినట్లు ప్రచారం కొనసాగింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







