ఒమన్ ప్రమాదంలో ఇద్దరు మృతి
- April 28, 2017
మస్కట్: ఒమన్‌లోని హైమా వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 34 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో చేరిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సలాలా లైన్ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో ఒకరు ఇండియన్ కాగా, ఇంకొకరు పాకిస్తానీ. ప్రమాదంలో గాయపడ్డవారిలో చాలామంది ఆసియాకి చెందినవారేనని పోలీసు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్‌కు ట్రంప్ షాక్..
- లండన్‌లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









