మనామాలో భారీ అగ్ని ప్రమాదం
- May 06, 2017
శనివారం ఉదయం మనామాలో ఒక భవనం వద్ద ఒక అగ్నిప్రమాదం జరిగింది. పౌర రక్షణ మరియు అగ్నిమాపక దళం ప్రమాద స్థలం వద్ద ఉండి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించదానికి ప్రధాన కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గురు నిర్వాసితులు ఈ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









