లూసియానా అగ్నిప్రమాదంలో నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు సహాయం
- May 09, 2017
లూసియానాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు అండగా నిలిచారు. సర్వం కోల్పోయిన విద్యార్ధులకు తాత్కాలిక నివాసం ఏర్పాటుచేసి ఆర్ధికంగా వారికి సహాయ సహకారం అందించినట్లు ఆటా ప్రతినిధి శివకుమార్ రామడుగు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యార్ధుల బ్యాగ్స్ , పాస్ పోర్ట్ విలువైన వస్తువులు కాలిపోయాయని,వారికి తమతోపాటు స్థానిక ఎన్నారైలు, అమెరికన్లు సైతం సహాయం పడుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







