ప్రధాని నరేంద్రమోదీతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ
- May 10, 2017
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధానికి నివేదించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు అయ్యేలా తక్షణమే పరిష్కారం చూపాలని వైఎస్ జగన్...ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, మిర్చి రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి సాయం, పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించడం తదితర అంశాలను వైఎస్ జగన్... ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రధానిని కలిసినవారిలో వైఎస్ జగన్‌తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి,మిథున్ రెడ్డి ఉన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







