గత నెలలో హజ్ యాత్ర తొక్కిసలాటలో 74 మంది భారతీయలు మృతి
- October 06, 2015
గత నెలలో హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా మృతిచెందిన వారి సంఖ్య రోజుకోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భారత్ కు చెందిన యాత్రికులు 74 మంది మృతిచెందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆదివారం నాటికి ఈ మృతుల సంఖ్య 58గా ఉండేది. మీనాలో జరిగిన హజ్ యాత్ర తొక్కిసలాట మృతుల పేర్లను ఇండియన్ కాన్సులేట్ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసినట్లు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మక్కాలో సెప్టెంబర్ 24న జరిగిన ఈ దుర్ఘటన కారణంగా ఇప్పటివరకు వెయ్యికిపైగా మృతిచెందిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







