భయపెట్టే ఉపేంద్ర 'కల్పన'
- May 13, 2017
సాయివెంకట్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'కల్పన-3'. ఉదయ్‌రాజ్ దర్శకుడు. ఉపేంద్ర, ప్రియమణి, తులసి కీలక పాత్రధారులు. ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేస్తున్నట్టు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చెప్పారు. సాయివెంకట్ మాట్లాడుతూ ''మా కాంబినేషనలో ఇటీవల విడుదలైన 'పిశాచి-2'కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ ''నేను చేసిన దెయ్యం చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని తమిళంలో లారెన్స, కన్నడలో ఉపేంద్ర చేశారు. తెలుగులో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం'' అని అన్నారు.
తాజా వార్తలు
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్







