సినీకవుల సాయంకోరిన తెలంగాణ సీఎం కేసీఆర్
- May 14, 2017
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కవులను కోరారు. సినీ కవులు, రచయితలు, కళాకారులతో భేటీలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
సాగునీటి రంగానికి ప్రతీ ఏటా రూ.25వేల కోట్లు, రూ.500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాని వెల్లడించారు. కొత్తగా 2 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలను ఆట, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవులను కెసిఆర్ అభ్యర్థించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







