మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ బాలీవుడ్ ఎంట్రీ
- May 16, 2017
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్థమన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న హిందీ చిత్రం ‘గోల్మాల్ 4’కు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని థమన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.‘నా తొలి హిందీ చిత్రం ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’ రోహిత్ శెట్టితో’ అంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను థమన్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
2003లో వచ్చిన ‘బాయ్స్’ చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యారు థమన్. ఆ తర్వాత యాక్టింగ్ వదిలేసి మ్యూజిక్‌పైనే దృష్టి సారించారు. కిక్, బిజినెస్‌మ్యాన్, దూకుడు, రేసుగుర్రం, సరైనోడు లాంటి సూపర్‌హిట్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









