'సంగమిత్ర' - వీరనారిగా కనిపించనున్నశ్రుతి హాసన్
- May 18, 2017
శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు సుందర్.సి రూపొందిస్తున్న చిత్రం 'సంగమిత్ర'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. ఇందులో వీర నారిగా కనిపించింది శృతి హాసన్. ఈ చిత్రం 'బాహుబలి' తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తారని సమాచారం. అంతేకాదు దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారట.
ఇందుకోసం శృతి కత్తిసాములో సైతం శిక్షణ తీసుకుంటోంది. టిమ్ క్లోజ్ క్లోజ్ అనే ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో లండన్‌లో ఆమె ఫైట్స్ నేర్చుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆర్య, జయం రవి కూడా నటిస్తున్నారు. చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరకర్త.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









