సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల పొడిగింపు
- May 19, 2017
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తితో ఐదు రోజుల పనిదినాల పొడిగింపు దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సచివాలయం, రాష్ట్రస్థాయి కార్యాలయాలు 2018 జూన్ 27 వరకు వారానికి 5రోజులే పనిచేయనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







