9వ ఇ-గవర్నమెంట్ అవార్డ్: నామినేషన్లకు ఆహ్వానం
- May 19, 2017
9వ ఎడిషన్ ఇ-గవర్నమెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2017 కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ) ఈ విషయాన్ని వెల్లడించింది. బెస్ట్ ఇ-గవర్నమెంట్ వెబ్‌సైట్, బెస్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇ-సర్వీస్, బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ కమ్యూనిటీ ఇ-పార్టిసిపేషన్, బెస్ట్ ఇ-గవర్నమెంట్ ఇంటెగ్రేటెడ్ సర్వీసెస్ ఫర్ ఇండివిడ్యువల్స్ లేదా బిజినెస్ ఈ ఏడాది అవార్డు కేటగిరీలో ముఖ్యమైనవి. మల్టీ సెక్టార్ అవార్డు కేటగిరీల్లో బెస్ట్ అప్లికేషన్ ఫర్ స్మార్ట్ డివైజెస్, సిటిజెన్ అవార్డు కేటగిరీల్లో బెస్ట్ ఇ-కాన్సెప్ట్, ఇ-సిటిజన్ వంటివి ఉన్నాయి. జూన్ 22 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వెబ్‌సైట్ లేదా నేషనల్ కాంటాక్ట్ సెంటర్‌ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది అవార్డుల ఫోకస్, ఖర్చు తక్కువతో, మెరుగైన సర్వీసులను అందించే ఇన్నోవేటివ్ అప్లికేషన్స్‌పై పెట్టినట్లు ఐజిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలి అల ఖయీద్ చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







