డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు...

- May 22, 2017 , by Maagulf
డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు...

ఉగ్రవాద నిరోధానికి అరబ్‌దేశాలు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పిలుపునిచ్చారు.  సౌదీ పర్యటనలో ఉన్న ట్రంప్.. రియాద్‌లో జరిగిన అరబ్‌ ఇస్లామిక్‌ - యూఎస్‌ సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదుల్లో 95శాతం ముస్లింలే ఉన్నారని.. అమెరికాతోపాటు భారత్‌, రష్యా, ఆస్ర్టేలియా సహా అనేక దేశాలు ఉగ్రవాద బాధితులే అన్నారు. పాకిస్థాన్‌ పేరును ట్రంప్‌ నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఏ దేశం కూడా తమ భూభాగాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో తమకు కలిసిరావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com