మే 25 లోపు రమదాన్ ముందస్తు వేతనం
- May 22, 2017
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, రమదాన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, అలాగే ఎమిరేటీలకు అందే సోషల్ బెనిఫిట్స్, రిటైరీలకు మే 25 లోగా చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసం సందర్బంగా ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







