దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ భేటీ

- May 25, 2017 , by Maagulf
దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ భేటీ

అమెరికాలోని సిలికాన్వ్యాలీలో దిగ్గజకంపెనీల ముఖ్య అధికారులతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఇంటెల్ సంస్థ గ్రూప్ ప్రెసిడెంట్ కూడా హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించారు. దీంతోపాటు ప్లెక్స్ లిమిటెడ్ సంస్థ , క్లౌడ్ ఎరా, గ్లోబెల్ ఫౌండ్రీస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com