కువైట్ లో డ్రగ్స్ రవాణా చేస్తున్న పావురం అరెస్టు
- May 25, 2017
కువైట్: కస్టమ్స్ అధికారులు కువైట్‌లో ఓ పావురాన్ని అరెస్టు చేశారు.. అధికారులు మొదట పావురాన్ని చూసి పట్టించుకోలేదు. పావురం మరోసారి అదే మార్గంలో కన్పించటంతో అనుమానం వచ్చి దాన్ని పట్టుకున్నారు.. పావురంపైభాగన డ్రగ్స్ పెట్టి ఇరాక్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.. పావురం పైభాగంలో అమర్చి 178 డ్రగ్స్ బిళ్లలను స్వాధీనం చేసుకున్నారు.. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నాయన్న కారణంతో భారత పోలీసులు కశ్మీర్ లోయ వెంబడి 150 పావురాళ్లను పట్టుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









