సూపర్ స్టార్ రజని కి మద్దతు తెలిపిన మీనా, నమితలు
- May 25, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో అడుగు గురించి ఎప్పటి నుంచో వార్తలు హల్ చల్ చేస్తోన్నా... జయలలిత మరణం తర్వాత అభిమానుల నుంచి ఇండస్ట్రీ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నది.. కాగా రజని సొంత పార్టీ పెడతారా...! వేరే పార్టీలో చేరతారా...! అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.. కానీ నెక్స్ట్ ఆగష్టు 15 కి రజనీకాంత్ తన కొత్త పార్టీ గురించి అధికారికంగా ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పార్టీ జెండాను కూడా ఇప్పటికే డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు మద్దతు ధారులు పెరిగిపోతున్నారు. తాజాగా హీరోయిన్లు మీనా, నమిత రజనీకి తమ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. నిప్పు లేనిదే పొగరాదంటారు. సెలబ్రిటీలే ముందు ప్రకటనిస్తున్నారు కాబట్టి రజనీ సొంతంగా పార్టీని పెట్టె యోచనలో ఉన్నట్లు భావించవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్







