పశ్చిమబెంగాల్‌లో రూ. 70 కోట్ల విలువ చేసే పాము విషం పట్టివేత
- May 25, 2017
బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతువులు డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేస్తారని వింటూనే ఉన్నాం.. కానీ తాజాగా పాము విషాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే నమ్మశక్యంగా లేదు కదా..! అవును పాము విషాన్ని స్మగింగ్ చేస్తూ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే...
పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు వ్యక్తులనుంచి రెండు జగ్గుల నిండా ఉన్న పాము విషాన్ని సశస్త్ర సీమాబల్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ సుమారు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని చెప్పాయి. డార్జిలింగ్ జిల్లాలోని బతాసి, పనితంకి మధ్య వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెప్పారు.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







