ఖైదీల విడుదలకు అజ్మన్ రూలర్ ఆదేశం!
- May 26, 2017
సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, పవిత్ర రమదాన్ సందర్భంగా 95 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ నేరాలకు పాల్పడినందుకుగాను జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, ఈ క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారనే ఉద్దేశ్యంతో షేక్ హుమైద్ క్షమాభిక్షను ప్రసాదించడం జరిగింది. అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి, ఈ సందర్భంగా షేక్ హుమైద్కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలు, సమాజంలో భాగమై, సమాజాభివృద్ధికి సహకరించాలని సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







