ఘర్షణలను అంతం చేయడానికి కృషి చేయాలని కతర్ కోరింది
- May 27, 2017
కతర్: ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి,భద్రత సాధించడానికి సాయుధ పోరాటంలో పౌరులను కాపాడేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏదైనా చొరవ చూపితే అందుకు మద్దతునిచ్చేందుకు కతర్ నిలుస్తుందంబి తెలిపింది. భద్రతా మండలిలో పౌరుల రక్షణపై బహిరంగ చర్చలో ఐక్యరాజ్యసమితికి కతర్ యొక్క శాశ్వత ప్రతినిధి రాయబారి షీఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థానీ ప్రసంగించారు.సెక్యూరిటీ కౌన్సిల్ స్వీకరించిన తీర్మానం 2286 (2016) మన ప్రాంతంలోని విభేదాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు, సంఘర్షణలను ఎదుర్కోవడంపై వివరించారు. అలాగే వైద్య రంగం యొక్క పవిత్రతను, వైద్య సిబ్బంది మరియు సౌకర్యాలను అలాగే గాయపడిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉద్దేశించిన యు ఎన్ ఎస్ సి రిజల్యూషన్ అమలుకు 2286 (2016) వైద్య వ్యక్తిగత సౌకర్యాలను మరియు సౌకర్యాల లక్ష్యాన్ని చేరుకోవడానికి "అంతర్జాతీయ మానవతా చట్టం యొక్క స్పష్టమైన ఉల్లంఘన గూర్చి చర్చించారు. ఈ సందర్భంలో, ఆమె అటువంటి చర్యల ఫలితంగా వినాశకరమైన ప్రభావం గూర్చి హెచ్చరించింది, ఇది సాయుధ పోరాటంలో పౌరుల బాధలను మరింత తీవ్రతరం చేస్తుందని సూచించారు .సిరియాలో ఆసుపత్రులను సైతం కూల్చి వేస్తున్నారని మరియు ఆరోగ్య సౌకర్యాలను బాధితులకు అందకుండా సిరియాలో కొనసాగుతున్న విధ్వంసంపై ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు









