రేపటి నుండి భారత్ దేశంలో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం

- May 27, 2017 , by Maagulf
రేపటి నుండి భారత్ దేశంలో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ మాసం రేపటి నుంచి భారత్ దేశంలో ప్రారంభం కానుంది.. ఆదివారం ప్రకారం నెలవంక కన్పించింది.. దీంతో ముస్లిం సోదరసోదరీమణులు రేపటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు చేపట్టనున్నారు..
రంజాన్‌ సందర్భంగా దుకాణాల పనివేళ్లలో మార్పు చేశారు.. ఈ సందర్భంగా దుకాణాలు ఎక్కువ సమయం దాకా తెరిచేఉంచేదాకా అనుమతిచ్చారు అయితే మహిళలు మాత్రం రాత్రి 8.30 గంటల వరకు విధుల్లో ఉండాలని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com