స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తానా సభ్యులు
- May 28, 2017
నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తానా సభ్యులు ఘనంగా నిర్వహించారు. సెయింట్ లూయిస్ లో జరుగుతున్న 21వ మహాసభల్లో తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఎంపి మురళిమోహన్, దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు తానా సభ్యులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని రజనీకాంత్ గంగవరపు 55వేల డాలర్లకు దక్కించుకున్నారు. ఈ మేరకు చెక్కును తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస గోగినేనికి అందించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









