గుడ్డు ప్రేమికుల ర్యాలీని జడ్పీ ఛైర్‌పర్సన్‌ ప్రారంభించారు

- October 09, 2015 , by Maagulf
గుడ్డు ప్రేమికుల ర్యాలీని జడ్పీ ఛైర్‌పర్సన్‌ ప్రారంభించారు

ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి సిద్ధార్ధ కాలేజీ వరకు గుడ్డు ప్రేమికుల ర్యాలీని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో గుడ్డు ప్రేమికులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com