ప్రధానమంత్రి మోదీ పర్యటన ఖరారైంది

- October 09, 2015 , by Maagulf
ప్రధానమంత్రి మోదీ పర్యటన ఖరారైంది

ఈనెల 22న నిర్వహించేఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ పర్యటన ఖరారైంది. మోదీ పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు.* 22న ఉదయం 11.45 గంటలకు ప్రధాని గన్నవరం చేరుకుంటారు* ఉదయం 11.55 గంటలకు గన్నవరం నుంచి అమరావతికి ప్రయాణం* మధ్యాహ్నం 12.15 గంటలకు అమరావతికి చేరుకుంటారు.* 12.35 గంటలకు శంకుస్థాపన వేదిక వద్ద పూజ నిర్వహిస్తారు.* 12.45 గంటలకు మా తెలుగుతల్లి గీతాలాపన* 12.50 గంటలకు ప్రముఖులు ప్రధానికి పుష్ఫగుచ్ఛాలు ఇస్తారు.* 12.55 గంటలకు అమరావతిపై లఘుచిత్ర ప్రదర్శన* అనంతరం వేలాదిగా బెలూన్ల ఎగురవేత, ప్రధానికి జ్ఞాపిక బహూకరణ* 1 గంటకు రైతు వందనం-నృత్యరూపకం* 1.10 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన* 1.20 గంటలకు చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం* అనంతరం సింగపూర్‌, జపాన్‌ ప్రతినిధులు, కేంద్రమంత్రులు, ప్రధాని మోదీ ప్రసంగాలు* 2 గంటలకు మన అమరావతి గీతాలాపన* 2.10 గంటలకు జాతీయ గీతాలాపన, మధ్యాహ్న భోజనం* మధ్యాహ్నం 2.45 గంటలకు అమరావతి నుంచి ప్రధాని తిరుగు పయనమవుతారు.* 3.05 గంటలకు మోదీ గన్నవరం చేరుకుంటారు.* 3.10 గంటలకు గన్నవరం వినాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరతారు.* సాయంత్రం 4గంటలకు తిరుపతి చేరుకుంటారు.* 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయం ప్రారంభిస్తారు.* 4.30 గంటలకు తిరుపతి నుంచి తిరుమల రోడ్డుమార్గంలో బయలుదేరతారు.* 5.25 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.* సాయంత్రం 6.30 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరతారు.* 7.30 గంటలకు తిరుపతి నుంచి దిల్లీకి పయనమవుతారుగంటలకు తిరుపతి చేరుకుంటారు.* 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయం ప్రారంభిస్తారు.* 4.30 గంటలకు తిరుపతి నుంచి తిరుమల రోడ్డుమార్గంలో బయలుదేరతారు.* 5.25 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.* సాయంత్రం 6.30 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరతారు.* 7.30 గంటలకు తిరుపతి నుంచి దిల్లీకి పయనమవుతారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com