మూడు పారిశ్రామిక సౌకర్యాలకు కోత

- June 02, 2017 , by Maagulf
మూడు పారిశ్రామిక  సౌకర్యాలకు కోత

మనామా: పరిశ్రమలు, వాణిజ్య, పర్యాటక మంత్రిత్వశాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డెవలప్మెంట్ రెండు వారాల పాటు  మూడు పారిశ్రామిక సదుపాయాలను మూసివేసింది. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనలో   పేర్కొంటూ మంత్రిత్వ నియమాలను ఉల్లంఘించినందుకు, లీజుకు ఇచ్చే ఒప్పందానికి అనుగుణంగా ఆర్ధిక బకాయిలు చెల్లించకుండా దానిపై ఏ పారిశ్రామిక కార్యకలాపాన్ని ప్రారంభించనందుకు సౌకర్యాల రిజిస్ట్రేషన్  కూడా సస్పెండ్ చేయబడింది. పారిశ్రామిక యూనిట్ల అద్దె చెల్లింపులకు అనుగుణంగా అన్ని పారిశ్రామిక పెట్టుబడిదారులను హెచ్చరించిందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.ఈ విషయంలో అన్ని చట్టపరమైన మరియు పరిపాలనా విధానాలను చట్టబద్ధంగా తీసుకునే హక్కు మంత్రిత్వశాఖకు ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com