నటుడు -దర్శకుడు పొలిచెర్ల హరనాథ్ కి పితృవియోగం

- June 03, 2017 , by Maagulf
నటుడు -దర్శకుడు పొలిచెర్ల హరనాథ్ కి పితృవియోగం

ప్రముఖ న్యూరాలజిస్టు దర్శక -నిర్మాత -నటుడు  డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల తండ్రి వెంకట సుబ్బయ్య జూన్ 1 న తిరుపతి లో తుది శ్వాస విడిచారు .చీఫ్ ఇంజినీరుగా పనిచేసిన ఆయన స్ఫూర్తితోనే హరనాథ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు .సుబ్బయ్య గారికి మొత్తం అయిదుగురు సంతానం అందులో 2 వ కుమారుడు హరనాథ్ ,ముగ్గురు అబ్బాయిలు ,ఇద్దరు అమ్మాయిలు అందరు డాక్టర్లే .హరనాథ్ తల్లి లక్షమమ్మ కూడా డాక్టరుగా విధులు నిర్వహించి రిటైర్డ్  అయ్యారు .హరనాథ్ కి పలువురు సినీ ప్రముఖులు,డాక్టర్లు ,శ్రేయోభిలాషులు  ప్రగాఢ సానుభూతి తెలిపారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com