దొంగించిలించబడిన వాహనంలో ఉగ్రవాదులను ఆయుధాలను పట్టుకొన్న భద్రతా దళాలు

- June 03, 2017 , by Maagulf
దొంగించిలించబడిన వాహనంలో ఉగ్రవాదులను ఆయుధాలను పట్టుకొన్న భద్రతా దళాలు

ఖతిఫ్ ప్రాంతంలో తీవ్రవాదులను తరలించే ఒక దొంగిలించబడిన వాహనంను సెక్యూరిటీ అధికారులు అదుపులోనికి తీసుకొన్నారు. భారీగా ఆయుధాలు నింపిన ఆ వాహనంని పట్టుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ మన్సోర్  ఆల్ -తుర్కీ తెలిపారు. ప్రజా భద్రతకు హాని కల్గించే  తీవ్రవాది మరియు నేర ముఠాలు కార్యకలాపాలను సెక్యూరిటీ  అధికారులు  పర్యవేక్షిస్తున్నారు భద్రతా, అమాయక ప్రాణాలు, ఆస్తులను ఖతిఫ్ లో  ధ్వంసం చేస్తున్నారు. గురువారం 5:00 గంటలకు భద్రతా దళాలు కింగ్ అబ్దుల్లాజిజ్ స్ట్రీట్లో టయోటా ఎస్కోబార్ ను గుర్తించారు. ఆ వాహనం జనవరి 7 వ తేదీన దొంగిలించారని పేర్కొన్నారు. అనేక నేర మరియు తీవ్రవాద నేరాలలో ప్రత్యక్షంగా సంబంధం వున్నా వీరిని సెక్యూరిటీ అధికారులు అదుపులోనికి తీసుకొన్నట్లు ఆల్-టర్కి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com