అసిడిటి పోవాలంటే చాలా ఈజీ.. ఎలా
- June 03, 2017
ఈ మధ్యకాలంలో ఎసిడిటితో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎసిటిడితో బాధపడేవారికి తక్షణం తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయంటున్నారు కొంతమంది డాక్టర్లు. వీటిని తూచా తప్పకుండా వాడితే తప్పకుండా ఉపశమనం లభిస్తుందంటున్నారు.
పాలల్లో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల చల్లటి పాలు తీసుకోవడంతో కడుపులో ఉన్న యాసిస్ ను తొందరగా గ్రహించి ఎసిడిటి రాకుండా కాపాడుతుంది. బాగా ఎసిడిటితో బాధపడేవారు ఒక పావు కప్పు చల్లటి పాలను తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చట. తులసి ఆకులు అల్సస్ కారకానికి మంచి మందు. ఎసిడిటితో బాధపడేవారు ఐదు నుంచి ఆరు తులసీ ఆకులను బాగా నమిలి ఆ రసం మింగితే ఎసిడిటి నుంచి విముక్తి పొందవచ్చు.
ప్రతిరోజు 5 నుంచి ఆరు తులసీ ఆకులను నమలడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరటిపండులో పొటాషియం, హైబర్ ఉంటాయి కాబట్టి అరటిని తింటే కడుపులోని యాసిస్‌ను తొందరగా నివారించి తొందరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. ఎసిడిటి ఉన్న వారు నిత్యం ఒక అరటిపండు తింటే ఎసిడిటి పడకుండా ఉంటారు. ఎసిడిటి ఉన్నవారికి తక్షణ ఉపశమనం కొబ్బరినీళ్ళు. ప్రతిరోజు రెండుగ్లాసుల కొబ్బరినీళ్ళు తాగేవారికి ఎసిడిటి దరిచేరదట. కొబ్బరి నీళ్ళు కడుపులో ఉన్న మిగిలిన యాసిస్ ను పోగొడుతుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇవన్నీ మనకు సులువుగా దొరుకుతుంది కాబట్టి వీటిని వాడడం చాలా ఈజీ.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









