నేడు జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3డి 1 కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

- June 03, 2017 , by Maagulf
నేడు జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3డి 1 కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

ఇస్రో చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది..ఇస్రో శాస్త్రవ్తేతలు ప్రయోగిస్తున్న ఈ జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3డి1 రాకెట్‌ కౌంట్‌డౌన్‌ ఇవాళ మధ్యాహ్నం 3.58 గంటలకు ప్రారంభం కానుంది.. సోమవారం సాయంత్రం 5.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుది.. జీశాట్‌ 19 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ భూ స్థిర కక్ష్యంలో ప్రవేశపెట్టనుంది.. ఈ భారీ రాకెట్‌ ప్రయోగంతో ఇస్రో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com