ఒబేసిటీ కి ఆయుర్వేద చిట్కా
- April 25, 2015
'ఒబేసిటీ' ఇదో మహమ్మారి గా తయారయ్యింది నేటి జీవనశైలికి. మరి ఈ ఒబేసిటీ కి ఒక చక్కటి పరిష్కారం ఉందిట ఆయుర్వేదంలో. అదేంటంటే:
నిమ్మకాయ, పెప్పర్, తేనె తో చేసే పానీయం తీసుకోవటమే!
ఒక గ్లాస్ గోరువేచని నీటిలో, 1 టేబుల్ స్పూను పెప్పర్ + 4 టేబుల్ స్పూను నిమ్మకాయ రసం + 1 టేబుల్ స్పూను తేనె కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా 3-4 నెలలు చేస్తే గమనించదగ్గ మార్పు మీ సొంతం.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









