24 ప్రైవేటు పాఠశాలలు ఫీజు పెంచుకోవచ్చని అబూధాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం

- June 07, 2017 , by Maagulf
24 ప్రైవేటు పాఠశాలలు  ఫీజు పెంచుకోవచ్చని అబూధాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం

అబూధాబీ: విద్యా రుసుములు, పాఠశాల ఫీజులను పెంచుకొంటామని అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు  అభ్యర్ధనలు సమర్పించారు. ఇందులో  84 పాఠశాలలలో 60 ప్రైవేట్ పాఠశాలలు అభ్యర్థనను అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ తిరస్కరించింది  డజన్ల కొద్దీ ప్రైవేటు పాఠశాలలు పాఠశాలల రుసుం 3 శాతం పెంచుకోవచ్చని  అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిసీ) అధికారులు మంగళవారం ప్రకటించారు. 2017/2018 విద్యాసంవత్సరంతో ప్రారంభమైన అబుదాబిలోని 24 ప్రైవేటు పాఠశాలలకు రుసుము పెంచుకొనే అవకాశంకు ఆమోదం తెలిపింది. సగటు రుసుము 3 శాతం మాత్రమేనని చెప్పారు - ఆసియా పాఠ్య ప్రణాళికతో ట్యూషన్ చెప్పుకొనేందకు అభ్యర్థించిన 14 పాఠశాలలు అనుమతిని ఇచ్చిం ది, అదే విధంగా70 పాఠశాలలు వివిధ పాఠ్య ప్రణాళికలు చెప్పుకొనేలా అనుమతిని అందించింది. అన్ని అభ్యర్థనలు పూర్తిగా అధ్యయనం, సమీక్షించిన తర్వాత  ప్రైవేట్ పాఠశాలలు మరియు నాణ్యత వర్తించే ప్రమాణాలు మరియు పాఠశాల మెరుగుదల పధకాలతో పూర్తి సమ్మతి నిర్ధారించిన తర్వాత ఆయా అనుమతులు మంజూరు కాబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com