మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో... చెల్లించని కార్మికులకు ఉపశమనం
- June 08, 2017
మనామా: నిర్మాణ సంస్థలో పనిచేసే పలువురు కార్మికులకు చెల్లించబడని వేతనాల విషయంలో కార్మిక, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖగా జోక్యం చేసుకోవడంతో నిరసన తెలియచేస్తున్నవ్యక్తులు చివరకు ఉపశమనం పొందారు.శనివారం కార్మికులు నిర్వహించిన ర్యాలీ విషయం కార్మిక, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖకు చేరుకుంది. ఐదు నెలలుగా బకాయి పడిన కార్మికుల జీతం విడుదల చేయడంలో కంపెనీ నిర్లక్ష్యం చేసిందని తాము పడుతున్న ఇబ్బందుల గురించి కార్మికులు ఆందోళన చేశారు. ఏదేమైనా, కార్మికుల సమస్య మంత్రిత్వశాఖ దృష్టికి వెళ్లడంతో దీనిని పరిష్కరించడానికి అధికారులు హామీ ఇచ్చిన తరువాత ర్యాలీని కార్మికులు విరమించారు.శనివారం ఉదయం సనాడ్లోని ఎస్టిక్లాల్ రహదారిపై కార్మికులు కవాతు చేస్తున్నారు. వారు మార్చిలో ఇదే నిరసన ప్రదర్శనలు చేశారు. "మంత్రిత్వ శాఖ నుంచి ఒక తాత్కాలిక పరిష్కారం దొరకలేదు అయినప్పటికీ, ఇప్పుడు ఒక స్థిరమైన పరిష్కారం ఈ సమయంలో అందించబడుతుందని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







