బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
- October 11, 2015
బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం నేడు సెలవుదినంగా ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 20 వరకు బతుకమ్మ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 20న హైదరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు కొనసాగనున్నాయి. పూలను దేవతలుగా ఆరాధించే ప్రకృతి పండుగ బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని సదుపాయాలూ కల్పిస్త్తున్నామని రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. జీవనోపాధికోసం వివిధ ప్రాంతాల్లో బతుకుతున్న తెలంగాణ ప్రజలందరికీ సంతోషం కలిగించేవిధంగా, తెలంగాణ ప్రజలు ఉన్న రాష్ర్టాలన్నింటిలోనూ పండుగను ఘనంగా చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నదని తెలిపారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









