మక్కా నివాసితులు గుండెపోటు సమయంలో స్పందించే శిక్షణ పొందుతారు
- June 09, 2017
"మక్కా, గుండె కు భద్రత కల్పించే నగరం " గా అమలు చేయడానికి జెడ్డాలో ఆరోగ్య శాఖ మంత్రి తౌఫీక్ అల్ రబీయాతో గవర్నర్ మరియు సల్మాన్ కు సలహాదారుడు ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ తో మంగళవారం సంతకం చేశారు . గుండెపోటుతో బాధపడుతున్న ప్రజలకు అత్యవసర సంరక్షణను అందించడానికి ఆరోగ్య రంగం వెలుపల ఉన్న పౌరులకు బోధిస్తారు. ప్రిన్స్ ఖలేద్ హజజ్ ఉమ్రా సీజన్ లో అతిథులకు విశేష సేవలందిస్తున్న అన్ని సంస్థల మరియు పార్టీల సహాయక చర్యలన్నింటిని ప్రశంసించారు, అన్ని ఆరోగ్య మరియు చికిత్సా సేవలను యాత్రికులు కోసం అందించనున్నారు . తొలి దశలో, పబ్లిక్ లో గుండెపోటు వచ్చినవారిని ఏ విధంగా రక్షించేలాగున 5,000 మందికి శిక్షణ ఇస్తారు. మరోవైపు, 1,000 ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ (ఏ ఇ డి ) శిక్షకులు మరియు పారామెడిక్స్ కి చెందిన పలు ప్రాంతాల్లో పంపిణీ చేయబడ్డాయి. సౌత్ హార్ట్ అసోసియేషన్ నుండి పాల్గొనడం ద్వారా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఛాయలను పర్యవేక్షిస్తుంది. స్థిర మరియు కదిలే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ (ఏ ఇ డి ) లు ప్రత్యేకంగా గ్రాండ్ మాస్క్ ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి, ఇది ఒక గ్లోబల్ పోజేశినింగ్ సిస్టం లక్షణం కలిగి ఉంటుంది. చొరవ 20 శాతం మక్కా మూడు సంవత్సరాల్లో జనాభాను, మరియు సమస్యను గురించి అవగాహనను మీడియా, సోషల్ మీడియా మరియు ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా 80 శాతం వరకు తెలియచేయనున్నారు.. ప్రజలకు శిక్షణ, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ (ఏ ఇ డి ) స్థానాలను పేర్కొనడం, ప్రథమ చికిత్సను అందించడం మరియు రోగిని తరలించడం మరియు ఆదేశం మరియు నియంత్రణ కేంద్రం వెంటనే స్పందించడం వంటి నాలుగు దశలు కల్గి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









