బోర్డర్లో శాశ్వత మీడియా సెంటర్
- June 13, 2017
జజాన్: శాశ్వత మీడియా సెంటర్‌ని సదరన్ బోర్డర్ వద్ద మీడియా ప్రతినిథుల కోసం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ సెంటర్ తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అవ్వాద్ బిన్ సలెహ్ అల్ అవ్వాద్, తాత్కాలిక హెడ్ క్వార్టర్‌ని హోటల్ నుంచి రీజియన్‌లోని హెడ్ క్వార్టర్‌కి తరలించేందుకు నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయానికి అనుగుణంగా మీడియా సెంటర్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ వెంట పలువురు మీడియా ప్రతినిథులు, ఆయా మీడియా సంస్థల ఎడిటర్లు పాల్గొన్నారు. సదరన్ బోర్డర్ మీడియా సెంటర్ సూపర్ వైజర్ అబ్దుల్లా అల్ ఫిఫి మాట్లాడుతూ, ఈ సెంటర్ స్థానిక అలాగే, జిసిసి, అరబ్ మరియు అంతర్జాతీయ మీడియా ప్రతినిథులను స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు కలిగి ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







