ఎంఐఎ 'గరాంగో' సెలబ్రేషన్స్‌కి విశేష ఆదరణ
- June 17, 2017
మ్యూజియమ్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (ఎంఐఎ) గతవారం నిర్వహించిన గరాంగో ఫెస్టివల్‌కి విశేషమైన ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పిల్లలతోపాటు, కుటుంబాలు హాజరయ్యాయి. గరాంగో సంప్రదాయ చిల్డ్రన్స్ ఫెస్టివల్. రమదాన్ 14వ రోజు ఫాస్టింగ్ ముగిసిన తర్వాత ఈ వేడుకను నిర్వహిస్తారు. సంప్రదాయ పద్ధతులను తెలియజేయడం, స్టోరీ టెల్లింగ్, బహుమతుల అందజేత వంటి కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. పవిత్ర రమదాన్ సందర్భంగా ఎంఐఎ పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడ్తోంది. లెక్చర్స్, లాంతర్న్ మేకింగ్, వీవింగ్ రగ్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







