యూఏఈలో తయారైన తొలి కారు ఫ్రాన్స్‌కి తరలింపు
- June 17, 2017
యూఏఈలో తయారైన తొలి కారుని ఎమిరేట్స్‌కి చెందిన ఫ్రైట్ డివిజన్ ఎమిరేట్స్ స్కూ కార్గో ద్వారా ఫ్రాన్స్‌కి తరలించారు. ప్రతిష్టాత్మకమైన '24 అవర్స్ ఆఫ్ లెమాన్స్' ఎండ్యురన్స్ రేస్‌లో ఈ కారుని ప్రదర్శిస్తారు. యూఏఈలో జన్నరెల్లి ఆటోమోటివ్ - ఈక్వేషన్ కాంపోజిట్స్ఎల్ఎల్సితో కలిసి 'డిజైన్-1' అనే స్పోర్ట్స్ కారుని తయారు చేయడం జరిగింది. కార్ మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కలిగిన తొలి కంపెనీ ఇది. 1960 నాటి క్లాసిక్ కార్స్ ప్రేరణతో దీన్ని రూపొందించారు. ఈ కారు 70,000 డాలర్ల నుంచి 90,000 డాలర్ల వరకు ధర పలకనుంది. స్కై కార్గో, ప్రోడెక్స్ వరల్డ్ వైడ్‌తో కలిసి లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ సర్వీస్‌ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







