హాకీలో కెనడాపై భారత్ గెలుపు
- June 17, 2017
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో భారత జోరు కొనసాగుతోంది. పూల్-బిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో కెనడాను మట్టికరిపించి వరుసగా రెండో విజయం సాధించింది. ఎస్వీ సునీల్ (5వ నిమిషం), ఆకా్షదీప్ సింగ్ (10వ), సర్దార్ సింగ్ (18వ) ఫీల్డ్ గోల్స్‌తో కెనడాను బెంబేలెత్తించారు. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్టే. అయితే పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో భారత జట్టు వైఫల్యం మాత్రం కోచ్‌ను కంగారుపెడుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







