ఇఫ్తార్ విందు నిర్వహించనున్న ఇండియన్ క్లబ్
- June 18, 2017
ఇండియన్ క్లబ్ మరియు ఇండెక్స్ బహ్రెయిన్ సంయుక్తంగా ఇండియన్ క్లబ్ ఆడిటోరియంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశాయి. ఈ రోజు ఈ ఇఫ్తార్ విందు జరుగుతుంది. అన్ని ఇండియన్ క్లబ్స్, అలాగే ఇండెక్స్ మెంబర్స్ ఇఫ్తార్ విందుకి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవ్వాల్సిందిగా అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ క్లబ్ ప్రెసిడెంట్ కాసియస్ పెరీరా మరియు ఇఫ్తార్ కోఆర్డినేటర్ ఇఫ్తార్ అబ్దుల్లా రఫీక్ మాట్లాడుతూ కమ్యూనిటీ అందిస్తున్న సేవా కార్యక్రమాల్ని మరింతగా విస్తరించేందుకు, కమ్యూనిటీని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయని అన్నారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







