స్పీచ్ నోట్స్ తో పెద్ద మెసేజెస్ పంపటం ఎలా
- June 20, 2017
మనకు మాములు గా చిన్న మెసేజెస్ పంపటం చాలా సులభం కానీ 2 నుంచి 3 పేజెస్ గల మెసేజ్ పంపటం మనకు చాలా వరకు కష్టమవుతుంది. కానీ ఒక చిన్న యాప్ ద్వారా ఇది చాలా సులభం . టైపు చేయకుండానే ఎంత పెద్ద మెసేజ్ అయినా మనం మం ఫ్రెండ్ కి పంపవచ్చు. ఈ యాప్ పేరు స్పీచ్ నోట్స్ (speech notes ) ఇది మీకు ప్లే స్టోర్ లో లభిస్తుంది. దీనిలో స్పెషాలిటీ ఏమిటంటే దీనికి జస్ట్ నోటి తో ఎంత పెద్ద మెసేజ్ ని చెప్పిన అది టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు ఏ భాషలో చెప్పినా సరే అది ఇంగ్లీష్ లో టైప్ చేస్తుంది. ఆతరువాత మీరు మీ వాళ్లకు సెండ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







