త్వరలో మెగా సుప్రీంతో ప్రవాసాంధ్రుల ప్రేమకథ

- June 20, 2017 , by Maagulf
త్వరలో మెగా సుప్రీంతో ప్రవాసాంధ్రుల ప్రేమకథ

బాలనటుడిగా చిత్ర రంగంలో ప్రవేశించి 'వనకన్య-వండర్‌బాయ్‌', 'బాయ్‌ఫ్రెండ్‌' చిత్రాల్లో హీరోగా నటించిన మెగా సుప్రీం హీరోగా అమెరికాలో స్థిరపడిన చెన్పుపాటి శ్రీరాజు, నందిపాటి విజయ్‌కుమార్‌ ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళ దర్శకుడు శంకర్‌ దగ్గర పలు చిత్రాలను సహాయ దర్శకుడిగా పనిచేసిన కంభాల శ్రీనివాస్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. పూర్తిగా అమెరికాలోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తామనీ, ఇందులో వర్థమాన నటుడు శ్రీహర్ష విలన్‌గా నటిస్తాడని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com