త్వరలో మెగా సుప్రీంతో ప్రవాసాంధ్రుల ప్రేమకథ
- June 20, 2017
బాలనటుడిగా చిత్ర రంగంలో ప్రవేశించి 'వనకన్య-వండర్‌బాయ్', 'బాయ్‌ఫ్రెండ్' చిత్రాల్లో హీరోగా నటించిన మెగా సుప్రీం హీరోగా అమెరికాలో స్థిరపడిన చెన్పుపాటి శ్రీరాజు, నందిపాటి విజయ్‌కుమార్ ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళ దర్శకుడు శంకర్ దగ్గర పలు చిత్రాలను సహాయ దర్శకుడిగా పనిచేసిన కంభాల శ్రీనివాస్‌ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. పూర్తిగా అమెరికాలోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తామనీ, ఇందులో వర్థమాన నటుడు శ్రీహర్ష విలన్‌గా నటిస్తాడని తెలిపారు.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







