బహ్రెయిన్ లో ఈద్ సెలవుల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు
- June 22, 2017
మనామా: ఈద్ సెలవుల సందర్భంగా కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా బహ్రెయిన్ లోనికి ప్రవేశించే వాహనాల కారణంగా ఏర్పడే రద్దీని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రహదారులపై ట్రాఫిక్ రద్దీను నియంత్రించ నున్నట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ గురువారం తెలిపింది. పలు గ్రౌండ్లు,మసీదులు, రద్దీగా ఉండే రోడ్లు, హైవేలు, పార్కులు, మాల్స్ మరియు కాజ్వే ల వద్ద ట్రాఫిక్ సిబ్బంది పలువురు వాహన దారులకు ప్రజలకు అవగాహన ప్రచురణలు, ఈద్ గ్రీటింగ్ కార్డులను అందచేయనున్నారు. అలాగే కింగ్ ఫహాద్ కాజ్వే వద్ద మరియు షాపింగ్ మాల్స్ సమీపంలో గుర్తుండిపోయే విధంగా ఎన్నో మంచి బహుమతులను పోలీసులు పంపిణీ చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









